DMHO East Godavari లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, ఈస్ట్ గోదావరి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, ఈస్ట్ గోదావరి
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్.
విద్యార్హత : 12వ తరగతి, జీఎన్ఎమ్, డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ,ఎంఎస్సీ, ఎంబీబీఎస్,ఎండి.
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావరి, ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వెయిటేజ్
దరఖాస్తు స్వీకరణ తేది : 10-2-2022
చివరి తేది : 13-2-2022
అడ్రస్ : the DM&HO Office, Kakinada
అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in