PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Guntur లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎంహెచ్వో గుంటూరు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, గుంటూరు.
ఉద్యోగం : పారామెడిక‌ల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్
విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ
జీతం : రూ.15,000 నెల‌కు
ఖాళీలు : 21
వ‌య‌సు : 18 నుంచి 42 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 27-8-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 1-9-2021

అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

అడ్రస్ : the Dist. Medical & Health Officer, Guntur

About Author