PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ :డీఎమ్ హెచ్వో గుంటూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ :  డీఎమ్ హెచ్వో, గుంటూరు

ఉద్యోగం :  మెడిక‌ల్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త :  ఎంబీబీఎస్
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ఖాళీలు :  14
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  గుంటూరు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం :    ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  27-11-2021
 ఇంట‌ర్వ్యూ చివ‌రి తేది :  30-11-2021
అధికారిక వెబ్ సైట్ : guntur.ap.gov.in

About Author