PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Kadapa లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: DMHO Kadapa సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   డీఎమ్ హెచ్వో , క‌డ‌ప‌
ఉద్యోగం : ఆశా వ‌ర్క‌ర్
విద్యార్హ‌త :  ప‌దో త‌ర‌గ‌తి, 12 వ‌త‌ర‌గ‌తి.  
జీతం :  రూ.10,000 నెల‌కు
ఖాళీలు :  30
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  క‌డ‌ప‌,  ఆంధ్ర‌ప్ర‌దేశ్
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల వారికి – 300
ఎంపిక విధానం :    మెరిట్, ఎక్స్పీరియ‌న్స్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  22-11-2021
చివ‌రి తేది :  25-11-2022
అధికారిక వెబ్ సైట్ :  kadapa.ap.gov.in

About Author