DMHO Kadapa లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కడప సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కడప
ఉద్యోగం : ఫార్మాసిస్ట్
విద్యార్హత : బీఫార్మసి. డిప్లొమ ఇన్ ఫార్మసి
జీతం : 19019 నెలకు
ఖాళీలు : 10
పనిచేయాల్సిన ప్రాంతం : కడప ,ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ : 7-12-2021
చివరి తేది : 21-12-2021
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in