PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Krishna లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో , కృష్ణా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో , కృష్ణా.
ఉద్యోగం : ఫోరెన్సిక్ స్పెష‌లిస్ట్, సైకియాట్రిస్ట్
విద్యార్హ‌త : జీఎన్ ఎమ్, బీఎస్సీ, డిగ్రీ, డీఎమ్ఎల్టీ, పీజీ, ఎంబీబీఎస్
జీతం : రూ.12,000 నుంచి రూ.1,10,000 నెల‌కు
ఖాళీలు : 55
వ‌య‌సు : 42 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల వారికి – ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-9-2021

వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 2 -9-2021 నుంచి 8-9-2021

అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in

About Author