PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Krishna లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో కృష్ణా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కృష్ణా.
ఉద్యోగం : పారా మెడిక‌ల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్.
విద్యార్హ‌త‌: 12 త‌ర‌గ‌తి, డిప్లొమ‌, బీఎస్సీ.
ఖాళీలు : 24
జీతం : రూ.15,000 నెల‌కు
వ‌య‌సు : 15 నుంచి 42 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: కృష్ణా, ఏపీ.
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్
దర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 18-10-2021
చివ‌రి తేది: 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in

About Author