DMHO కృష్ణాలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, కృష్ణా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కృష్ణా.
ఉద్యోగం : డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్.
విద్యార్హత : బీఎస్సీ, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమ, డీఎన్బీ,ఎండీ, ఎంఎస్.
జీతం : 21,000 – 1,10,000 నెలకు
ఖాళీలు : 126
పనిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా , ఏపి.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-5-2022
ఇంటర్వ్యూ తేది : 25-5-2022
అడ్రస్ : District Medical and Health Officer, Krishna, Machilipatnam.
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in