DMHO Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : DMHO Kurnool వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : DMHO Kurnool
ఉద్యోగం : ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్.
ఖాళీలు : 36
విద్యార్హత : ఎంబీబీఎస్, పీజీ, ఎండీ, ఎంసీఏ, డీఎమ్ఎల్టీ,
వయసు : 42 ఏళ్లు ఉండాలి.
జీతం : రూ.12,000 నుంచి రూ.1,40,000 వరకు నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు- ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : జనరల్, బీసీ – 500
ఎస్సీ,ఎస్టీ – 300
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 9-8-2021
చివరి తేది : 12-8-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
అడ్రస్ : to the office of District Medical and Health Officer, Kurnool