DMHO Kurnoolలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : ఎస్వీఎంసీ, తిరుపతి.
ఉద్యోగం : డీఎమ్ హెచ్వో, కర్నూలు.
విద్యార్హత : ఎంబీబీఎస్.
జీతం : 50,000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : నంద్యాల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ.
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, – 200
ఓసీ ,జనరల్- 400
ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 25-6-2022
చివరి తేది : 27-6-2022
అడ్రస్ : O/o DM&HO, Kurnool.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in