DMHO KURNOOL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డిఎమ్ హెచ్ ఓ
ఉద్యోగం : స్పెషలిస్ట్ ఎమ్ వో- పిడిట్రీషియన్, డెంటల్ టెక్నిషియన్
ఖాళీలు : 11
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఫిల్, ఎంబిబిఎస్, ఎండి, పిజి, బీహెచ్ఎంఎస్
జీతం : రూ.18,000 నుంచి రూ. 1,40,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
వయసు : 42 ఏళ్లు
దరఖాస్తు రుసుం: జనరల్, బీసీ- 500
ఎస్సీ,ఎస్టీ – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2021
చివరి తేది : 31-8-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
అడ్రస్ : the Office of the District Medical and Health Officer, Kurnool