PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Kurnoolలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, క‌ర్నూలు
ఉద్యోగం : సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పెష‌లిస్ట్.
ఖాళీలు : 62
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, డిప్లొమ‌, బీఎస్సీ, బీడీఎస్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, డీఎన్బీ, ఎంబీబీఎస్.
జీతం : రూ.12,000 నుంచి రూ. 1,10,000
ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూల్, ఆంధ్రప్రదేశ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 400
మిగిలిన వారికి – 200
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 4-9-2021
చివ‌రి తేది : 15-9-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

అడ్రస్ : office of District Medical and Health Officer, Kurnool

About Author