DMHO Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, కర్నూలు
ఉద్యోగం : జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్
విద్యార్హత : 5, 7 వతరగతి, డిగ్రీ, గ్రాడ్యుయేషన్
జీతం : . నిబంధనల ప్రకారం
ఖాళీలు : 8
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపీ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ తేది : 29-12-2021
చివరి తేది : 4-1-2022
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in