PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO క‌ర్నూలులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, క‌ర్నూలు.

ఉద్యోగం : స‌్పెష‌లిస్ట్ డాక్ట‌ర్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎంఎస్,డిప్లొమ‌.

జీతం : .1,10,000 నెలకు

ఖాళీలు : 72

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 500

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-06-2022

వాక్ ఇన్ తేది : 10-6-2022

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author