DMHO నెల్లూరులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, నెల్లూరు
ఉద్యోగం : సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్.
ఖాళీలు : 57
విద్యార్హత : పదో తరగతి, డిగ్రీ, డిప్లొమ, బీఎస్సీ, బీడీఎస్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, డీఎన్బీ, ఎంబీబీఎస్.
జీతం : రూ. 12, 000 నుంచి 1,10,000
పనిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్ – 500
మిగిలిన వారికి – 200
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2021
చివరి తేది : 15-9-2021
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in
అడ్రస్ : O/o District Medical & Health Officer, Nellore