DMHO నెల్లూరు లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, నెల్లూరు
ఉద్యోగం : ఫార్మాసిస్ట్ గ్రేడ్ -2
విద్యార్హత : బీఫార్మసి. డిప్లొమ ఇన్ ఫార్మసి.
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు ,ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఓసీ – 800
ఎస్సీ,ఎస్టీ, బీసీ – 500
ఎంపిక విధానం : రాతపరీక్ష . ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ : 7-12-2021
చివరి తేది : 21-12-2021
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in