PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Nellore లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, నెల్లూరు.

ఉద్యోగం : పీడియాట్రిక్స్, ఈఎన్ టీ.

విద్యార్హ‌త : ఎండీ, ఎంఎస్

జీతం : 1,10,000 నెలకు

ఖాళీలు : 54

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-3-2022

చివరి తేది : 18-3-2022

అడ్రస్ : District Medical and Health Officer, SPSR, Nellore District

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author