PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Nizamabad లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ నిజామాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డిఎమ్ హెచ్ ఓ
ఉద్యోగం : స్టాఫ్ న‌ర్స్
ఖాళీలు : 18
విద్యార్హత : జిఎన్ఎమ్
జీతం : రూ.23,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నిజామాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 13-8-2021
చివ‌రి తేది : 30-8-2021

అధికారిక వెబ్ సైట్ : nizamabad.telangana.gov.in

అడ్రస్ : DM&HO, 2nd Floor, Akshara Pranalika Bhavan, Nizamabad, Telangana

About Author