DMHO Prakasam లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డీఎంహెచ్వో ప్రకాశం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎంహెచ్వో, ప్రకాశం.
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్స్.
విద్యార్హత : ఎంబీబీఎస్
జీతం : 53,495 నెలకు
ఖాళీలు : 6
వయసు : 42 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : ప్కాశం, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 28-8-2021
చివరి తేది : 31-8-2021
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in
అడ్రస్ : O/o. District Medical and Health Officer, 1 st Floor, Casuality, Government General Hospital, Ongole