DMHO విజయనగరంలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, విజయనగరం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, విజయనగరం.
ఉద్యోగం : ఫీమేల్ నర్స్.
విద్యార్హత : 10వ తరగతి.
జీతం : 12000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : విజయనగరం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 24-3-2022
చివరి తేది : 29-3-2022
అడ్రస్ : the Administrative Control of District Medical &Health Officer, Vizianagaram
అధికారిక వెబ్ సైట్ : vizianagaram.ap.gov.in