DMHO వెస్ట్ గోదావరిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : డీఎమ్ హెచ్వో , వెస్ట్ గోదావరి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరితేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, వెస్ట్ గోదావవరి
ఉద్యోగం : సైకియాట్రిస్ట్, మెడికల్ ఆఫీసర్.
విద్యార్హత : పదో తరగతి, ఇంటర్, డిప్లొమ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్.
ఖాళీలు : 83
జీతం : రూ.12,000 నుంచి రూ.1,10,000
పనిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావరి, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 3-9-2021
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 18-9-2021
అధికారిక వెబ్ సైట్ : westgodavari.ap.gov.in
అడ్రస్ : DM&HO Office, West Godavari, Eluru