PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DRDL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ లేబొరేట‌రీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఆర్డీఎల్

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్.

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 10-6-2022

ఇంట‌ర్వ్యూ తేది : 5-7-2022

అడ్రస్ : DLOMI, DRDO Township, Kanchanbagh Po, Hyderabad – 500058.

అధికారిక వెబ్ సైట్ : drdo.gov.in

About Author