PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DRDOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఆర్డీవో

ఉద్యోగం : ప్రైవేట్ సెక్ర‌ట‌రీ

విద్యార్హ‌త : నోటిఫికేష‌న్ ప్ర‌కారం

జీతం : .9,300 – 34,800 నెలకు

ఖాళీలు : 63

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, డెహ్రూడూన్, జోద్పూర్, కొచి, రాజస్థాన్, పూణే, చండీఘ‌డ్, బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-3-2022

చివరి తేది : 8-4-2022

అడ్రస్ : the Shri. Pravin Kumar, Deputy Director, Dte of Personnel (Pers-AA1), Room No. 266, or Floor, DRDO Bhawan, New Delhi – 110105Begumpet, Hyderabad-500016

అధికారిక వెబ్ సైట్ : drdo.gov.in

About Author