PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DRDOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : డీఆర్డీవో

ఉద్యోగం : సైంటిస్ట్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 67700-131100 నెలకు

ఖాళీలు : 58

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 100

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-6-2022

చివరి తేది : 28-6-2022

అధికారిక వెబ్ సైట్ : drdo.gov.in

About Author