PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DSRVSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిజిట‌ల్ శిక్ష అండ్ రోజ‌ర్ వికాస్ సంస్థాన్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎస్ఆర్వీఎస్

ఉద్యోగం : క‌ంటెంట్ రైట‌ర్, ఆఫీస్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గతి, డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్.

జీతం : 11500-19200 నెలకు

ఖాళీలు : 340

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ , బీసీ – 500
ఎస్సీ,ఎస్టీ – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స్క్రీనింగ్, స్క్రూటిని ఆఫ్ ది అప్లికేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 25-3-2022

చివరి తేది : 24-4-2022

అధికారిక వెబ్ సైట్ : dsrvsindia.ac.in

About Author