NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డీఎస్ యూ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. పోస్టుల‌ను రెగ్యుల‌ర్ మ‌రియు ఒప్పంద ప్రాతిపదిక‌న భ‌ర్తీ చేస్తారు.

సంస్థ : డీఎస్ యూ

ఉద్యోగం : లెక్చ‌రర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ప్రాక్టీస్ ), ప్రొఫెస‌ర్ (ప్రాక్టీస్), అసోసియేట్ ప్రొఫెస‌ర్ (ప్రాక్టీస్)

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : లెక్చరర్లు:138
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు:38
అసోసియేట్‌ ప్రొఫెసర్లు:23
ప్రొఫెసర్లు:13
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ప్రాక్టీస్‌):13
అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ప్రాక్టీస్‌):05
ప్రొఫెసర్లు(ప్రాక్టీస్‌):03

ప‌నిచేయాల్సిన ప్రాంతం : న్యూ ఢిల్లీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ఎంపిక విధానం : రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది : 25-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://dseu.ac.in/

About Author