PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DuPont లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: డ్యూపాంట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డ‌్యూపాంట్
ఉద్యోగం : ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ అన‌లిస్ట్
విద్యార్హ‌త : సీఏ ఇంట‌ర్, సీఎమ్ఏ, సీఏ, ఐటీడ‌బ్ల్యూఏ ఇంట‌ర్, ఎంబీఏ, ఎంకాం
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://careers.dupont.com/us/en

About Author