PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DXC Technology లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : DXC Technology  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : DXC Technology
ఉద్యోగం :  అసిస్టెంట్ బిజినెస్ ప్రాసెస్ స‌ర్వీస్
విద్యార్హ‌త :  బీకాం, బీబీఎమ్, బీబీఏ
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు :  పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  నోయిడా, గుర్గావ్, బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  20-11-2021
అధికారిక వెబ్ సైట్ :   https://dxc.com/us/en/careers

About Author