PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECHSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎక్స్ స‌ర్వీస్ మెన్ కాంట్రిబ్యూట‌రీ హెల్త్ స్కీమ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎక్స్ స‌ర్వీస్ మెన్ కాంట్రిబ్యూట‌రీ హెల్త్ స్కీమ్
ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, డెంట‌ల్ ఆఫీస‌ర్
విద్యార్హత : 08th, Diploma, B.Sc, Graduation, BMLT, DMLT, D.Pharm, B.Pharm, BDS, M.D, M.S, MBBS
ఖాళీలు : 65
జీతం : రూ.16,800 నుంచి రూ.1,00,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : త్రముల్ గేరి, గుల్ బ‌ర్గ, చిత్తూరు, గుంటూరు, గిద్దలూరు, క‌డ‌ప, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, విజ‌య‌వాడ‌, ఏలూరు, క‌రీంన‌గ‌ర్, గోల్కొండ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
వ‌య‌సు : 35 ఏళ్లు
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-8-2021
చివ‌రి తేది : 4-9-2021
వాక్ ఇన్ తేది : 05th to 13th October 2021

అడ్రస్ : State HQ ECHS, C/o Bison URS Complex, Nag Mandir Road, Trimulgherry, Secunderabad – 500015

About Author