PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎలక్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం : ఐటీఐ అప్రెంటిస్
విద్యార్హత : ఐటీఐ
జీతం : రూ. 7,700 నుంచి రూ.8050 నెల‌కు
ఖాళీలు : 243
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 2-9-2021
చివ‌రి తేది : 16-9-2021

అధికారిక వెబ్ సైట్ : ecil.co.in

About Author