PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈసీఐఎల్.

ఉద్యోగం : ప్రాజెక్ట్ ఇంజినీర్

విద్యార్హ‌త : ఇంజినీరింగ్ డిగ్రీ

జీతం : 40000-55000 నెలకు

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 6-2-2022

ఇంటర్వ్యూ తేది : 15-2-2022

అడ్ర‌స్ : ECIL, Nalanda Complex, CLDC, TIFR Road, Hyderabad – 500062, Telangana

అధికారిక వెబ్ సైట్ : ecil.co.in

About Author