ECIL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈసీఐఎల్
ఉద్యోగం : సీనియర్ డీజిఎమ్, సీనియర్ మేనేజర్.
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిప్లొమ, గ్రాడ్యుయేషన్, పీజీ,ఎంబీఏ.
జీతం : 40,000 – 2,40,000 నెలకు
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జనరల్, ఓబీసీ – 500
ఎంపిక విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022
చివరి తేది : 14-5-2022
అడ్రస్ : the Deputy General Manager (HR), Human Resources (Recruitment Section), Administrative Building, Corporate Office, Electronics Corporation of India Limited, ECIL (Post), Hyderabad – 500062, Telangana
అధికారిక వెబ్ సైట్ : ecil.co.in