PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ECILలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈసీఐఎల్

ఉద్యోగం : ట‌్రేడ్ అప్రెంటిస్

విద్యార్హ‌త : ఐటీఐ.

జీతం : 7700-8050 నెలకు

ఖాళీలు : 284

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-7-2022

చివరి తేది : 12-9-2022

అధికారిక వెబ్ సైట్ : ecil.co.in

About Author