PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

EDIIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంట్ర‌ప్రెన్యూర్ డెవ‌ల‌ప్ మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈడీఐఐ

ఉద్యోగం : ఐటీ మేనేజ‌ర్, ప్రాజెక్ట ఆఫీస‌ర్

విద్యార్హ‌త : బీఈ,బీటెక్ డిగ్రీ, ఎంఎస్డ‌బ్ల్యూ,ఎంబీఏ, పీజి, ఎండీ.

జీతం : 20000-50000 నెలకు

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, బెంగ‌ళూరు, త్రిస్సూర్, అహ్మ‌దాబాద్, ఢిల్లీ

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

ఈమెయిల్ : [email protected]

దరఖాస్తు స్వీకరణ తేది : 15-2-2022

చివరి తేది : 20-2-2022

అధికారిక వెబ్ సైట్ : ediindia.org

About Author