EESL లో ఉద్యోగాలు
1 min readపల్లె వెలుగు వెబ్ : ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్
ఉద్యోగం : చీఫ్ రిస్క్ ఆఫీసర్, క్లస్టర్ కంట్రోలర్
ఖాళీలు : 10
విద్యార్హత : పీజి, సీఏ, కాస్ట్ అకౌంట్, సీఏ.
జీతం : లక్ష నుంచి రెండు లక్షల ఎనబై వేలు నెలకు
వయసు : 47 ఏళ్లు ఉండాలి.
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ- ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్, ఆఫ్ లైన్
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 20-7-2021
చివరి తేది : 10-8-2021
అధికారిక వెబ్ సైట్ : eeslindia.org