EPFOలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
ఉద్యోగం : అసిస్టెంట్ డైరెక్టర్, ఆడిటర్
విద్యార్హత : నిబంధనల మేరకు
ఖాళీలు : 98
జీతం : రూ. 9,300 నుంచి రూ.39,100 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 8-9-2021
చివరి తేది : 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : epfindia.gov.in
అడ్రస్: Shri Paritosh Kumar, Regional Provident Fund CommissionerI (HRM), Bhavishya Nidhi Bhawan, 14 Bhikaji Cama Place, New Delhi-11006