PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

EPFOలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈపీఎఫ్ఓ

ఉద్యోగం : ఆడిట‌ర్

విద్యార్హ‌త : నిబంధ‌న‌ల మేర‌కు.

జీతం : 9300-34800 నెల‌కు

ఖాళీలు : 32

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 200

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-7-2022

చివరి తేది : 27-9-2022

అధికారిక వెబ్ సైట్ : epfindia.gov.in

About Author