EPIL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈపీఐఎల్
ఉద్యోగం : అసిస్టెంట్ ఇంజినీర్, మేనేజర్.
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఈ, బీటెక్, బీఏఆర్క్, ఎంబీఏ, ఎల్ఎల్బీ.
జీతం : 30,000 – 70,000 నెలకు
ఖాళీలు : 93
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 22-4-2022
చివరి తేది : 11-5-2022
అధికారిక వెబ్ సైట్ : epi.gov.in