ESIC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్:ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఈఎస్ఐసీ
ఉద్యోగం : ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్
విద్యార్హత : ఎంబీబీఎస్
జీతం : . రూ.56100- రూ. 177500 నెలకు
ఖాళీలు : 1120
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ _ 250
మిగిలిన వారికి _ 500
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ , రాతపరీక్ష
దరఖాస్తు స్వీకరణ తేది : 31-12-2021
చివరి తేది : 31-1-2022
అధికారిక వెబ్ సైట్ : esic.nic.in