ESIC లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
ఉద్యోగం : యూడీసీ, ఎంటీఎస్
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ
జీతం : .18,000 – 81,100 నెలకు
ఖాళీలు : 3293
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 500
ఎస్సీ,ఎస్టీ, ఉమన్ – 100
ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్
దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022
చివరి తేది : 15-2-2022
అధికారిక వెబ్ సైట్ : http://esic.nic.in