PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ESIC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్

ఉద్యోగం : అసిస్టెంట్ ఇంజినీర్, జూనియ‌ర్ ఇంజినీర్

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ

జీతం : . 33,630 – 45,000 నెల‌కు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-2-2022

ఇంటర్య్వూ తేది : 23-2-2022

అడ్ర‌స్ : D. No: 48-7-32a, Regional Office, ESI Corporation, ESI Hospital Road, Gunadala, Vijayawada — 520004

అధికారిక వెబ్ సైట్ : esic.nic.in

About Author