PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ESIC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్

ఉద్యోగం : అసోసియేట్ ప్రొఫెస‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ, పీజీ, డీఎన్బీ, ఎండీ,ఎంఎస్, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 15600-39100 నెల‌కు

ఖాళీలు : 218

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ , ఓబీసీ – 500
ఎస్సీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 11-4-2022

చివరి తేది : 11-5-2022

అధికారిక వెబ్ సైట్ : esic.nic.in

About Author