ESIC- హైదరాబాద్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ఈఎస్ఐసి- హైదరాబాద్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదిక ఈ పోస్టుల భర్తీ చేస్తారు.
సంస్థ : ఈఎస్ఐసి- హైదరాబాద్
ఉద్యోగం : ఫ్యాకల్టీ, సూపర స్పెషలిస్ట్, జూనియర్ రెసిడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్.
ఖాళీలు : 237
విద్యార్హత : నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
చివరి తేది : 20-8-2021
వెబ్ సైట్ : https://www.esic.nic.in/recruitment