PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Federal Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఫెడ‌ర‌ల్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఫెడ‌ర‌ల్ బ్యాంక్

ఉద్యోగం : పార్ట్ టైమ్ స్వీప‌ర్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ప‌దో త‌ర‌గ‌తి లోపు.

జీతం : 4833-10875 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 1-3-2022

వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 30-4-2022

అధికారిక వెబ్ సైట్ : federalbank.co.in

About Author