PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ ఆన్ లైన్ సేవ‌ల సంస్థ ఫ్లిప్ కార్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఫ్లిప్ కార్ట్

ఉద్యోగం : సీనియ‌ర్ మేనేజ‌ర్ ఫైనాన్స్

విద్యార్హ‌త : సీఏ

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ తేది : 23-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.flipkartcareers.com/#!/

About Author