PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Flyలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : Fly సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఏపీఎస్ఎస్డీసీ ఆన్ లైన్ లింక్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : Fly

ఉద్యోగం : వాయిస్ ప్రాసెస్ జాబ్స్.

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ, పీజీ – తెలుగు, ఇంగ్లీషులో మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్.

జీతం : 16,000 – 18,000 నెలకు

ఖాళీలు : 100

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌వాడ‌, గుంటూరు.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వ‌ర్చువ‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-7-2022

చివరి తేది : పేర్కొన‌లేదు

అధికారిక వెబ్ సైట్ : https://apssdc.in/industryplacements/

About Author