FSSAIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు చివరి తేదీలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎఫ్ ఎస్ఎస్ఏఐ
ఉద్యోగం : ఫుడ్ అనలిస్ట్, డిప్యూటీ మేనేజర్
ఖాళీలు : 255
జీతం : నిబంధనల ప్రకారం
విద్యార్హత : ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, మాస్టర్స్ డిగ్రీ.
వయసు : 25 నుంచి 50 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – 500
జనరల్, ఓబీసీ – 15,00
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ , రాతపరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 13-10-2021
చివరి తేది : 12-11-2021
అధికారిక వెబ్ సైట్ : fssai.gov.in