FSSAI లో ఉద్యోగాలు
1 min readపల్లె వెలుగు వెబ్ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎఫ్ ఎస్ఎస్ ఏఐ
ఉద్యోగం : ఫుడ్ అనలిస్ట్, డిప్యూటీ మేనేజర్.
విద్యార్హత: 12 తరగతి, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ.
ఖాళీలు : 255
జీతం : నిబంధనల ప్రకారం
వయసు : 25 నుంచి 50 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం: ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ – 1500
ఎస్సీ,ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ – 500
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ,రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
దరఖాస్తు స్వీకరణ తేది: 13-10-2021
చివరి తేది: 12 11-2021
అధికారిక వెబ్ సైట్ : fssai.gov.in