PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GAIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌్యాస్ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జీఏఐఎల్

ఉద్యోగం : జూనియ‌ర్ ఇంజినీర్, టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, డిగ్రీ, బీబీఏ, బీబీఎమ్, బీఎస్సీ, బీకాం, ఎంఎస్సీ.

జీతం : .24500-138000 నెల‌కు

ఖాళీలు : 282

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ- 50

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 16-8-2022

చివరి తేది : 15-9-2022

అధికారిక వెబ్ సైట్ : gailonline.com

About Author