PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GDCHలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ డెంట‌ల్ కాలేజ్ అండ్ హాస్పిట‌ల్, క‌డ‌ప‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : జీడీసీహెచ్, క‌డ‌ప‌.

ఉద్యోగం : డెంట‌ల్ హైజ‌నిస్ట్, డెంట‌ల్ టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 15,000 నెల‌కు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 15-06-2022

చివరి తేది : 20-6-2022

అడ్ర‌స్ : Govt Dental College and Hospital, Kadapa.

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

,

About Author